విశ్వనాథ్ కళ చిరస్థాయిగా నిలిచిపోతుందని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. తెలుగు ఖ్యాతిని విశ్వనాథ్ విశ్వవ్యాప్తం చేశారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కళాఖండాల్లాంటి చిత్రాలను అందించిన విశ్వనాథ్ మరణం తీవ్రంగా కలిచివేసిందని తెదేపా అధి...
More >>