భారాసకు ఓటు వేసి మళ్లీ ప్రజలు మోసపోవద్దని వైతెపా అధ్యక్షురాలు షర్మిల అన్నారు. KCR పాలనకు అంతం పలకే సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. వరంగల్ జిల్ల చెన్నారావుపేట మండలం శంకరంతండా నుంచి షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభమై నెక్కొండ వరకు సాగింది. గతేడా...
More >>