ఆధునిక సమాజంలో ఆధ్యాత్మిక చింతనతోనే మనసుకు ప్రశాంతత లభిస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామంలోని శ్రీరామచంద్రమిషన్ లో మిషన్ వ్యవస్థాపకులు లాలాజీ మహారాజ్ 150 జయంతి ఉత్సవాల...
More >>