మనుషులకన్నా కుక్కలకే విశ్వాసం ఎక్కువ అంటారు పెద్దలు. అందుకేనేమో బాక్సర్ కావాలి అనుకున్న ఆ యువతి మూగజీవాల నేస్తంగా మారింది. అంతేనా తనలాంటి మరికొందరి సాయంతో వందలాది శునకాలను సంరక్షిస్తోంది. ఆకలితో అల్లాడుతున్న వీధి కుక్కలతో పాటు ప్రమాదాలు, వ్యాధుల బార...
More >>