రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సమావేశం కానుంది. ఈనెల ఐదో తేదీన ఉదయం 10 గంటలా 30 నిమిషాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన.. కేబినెట్ ప్రగతి భవన్ లో భేటీ కానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఎన్నికల ...
More >>