కె.విశ్వనాథ్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. కళాతపస్వీ మరణం పట్ల... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS జగన్ సంతాపం వ్యక్తంచేశారు. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దంగా విశ్వనాథ్ నిలిచారని కొనియాడారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దు...
More >>