కళా తపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన ఆయన...హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 5 దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో మరుపురాని చిత్రాలు అందించిన కె. విశ్వనాథ్ శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. గుంటూరు జ...
More >>