సమస్యల పరిష్కారం కోసం వైకాపా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేతలు సిద్ధమవుతున్నారు. అవసరమైతే మరోసారి గవర్నర్ ను కలిసేందుకు సిద్ధమని చెబుతున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సహా ఇతర చెల్లింపులపై చట్టం చేయా...
More >>