పశువుల వలసలకు ప్రతీకగా జరుపుకునే "బాకియ్య పండుగ"...స్పెయిన్ లో వైభవంగా జరిగింది. ఏటా శీతాకాలంలో జరుపుకునే ఈ పండుగకు పెద్దఎత్తున ప్రజలు హాజరయ్యారు. సంప్రదాయ దుస్తుల్లో నృత్యాలు చేస్తూ స్పెయిన్ వీధుల్లో సందడి చేశారు.
---------------------------------...
More >>