ప్రముఖ దర్శకుడు సాగర్ కన్నుమూశారు. గుంటూరు జిల్లాకు చెందిన సాగర్....చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. రాకాసి లోయ చిత్రంతో దర్శకుడిగా సాగర్ తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. స్టువర్టుపురం దొంగలు, అమ్మదొంగా వంటి 40కు పైగా చిత్రాలకు దర్శకత్వ...
More >>