జమ్ముకశ్మీర్ లోని ప్రసిద్ధ పర్యటక ప్రాంతం గుల్మార్గ్ లో ఘోర ప్రమాదం జరిగింది. భారీ మంచు చరియ విరిగి స్కీరిసార్ట్ పర్యటకుల మీద పడింది. ప్రమాదంలో ఇద్దరు పోలాండ్ పౌరులు దుర్మరణం చెందారు. ప్రమాదం ధాటికి అఫర్వత్ శిఖరం చివర్లో పగుళ్లు ఏర్పడ్డాయి. సుమారు...
More >>