అవసరం... ఆ రైతులో ఓ ఆలోచనకు బీజం వేసింది. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి సరికొత్త పద్ధతిలో బోరు వేశారు. సాగునీటికి ఇబ్బంది లేకుండా ఏడాదికి మూడు పంటలు పండించేందుకు సన్నద్ధమయ్యారు. మచిలీపట్నం రైతు ఆచరిస్తున్న నూతన సాగునీటి కల్పనపై కథనం.
#etvandhrapradesh ...
More >>