ప్రయాణికులకు రాష్ట్ర రోడ్డురవాణాసంస్థ శుభ వార్త చెప్పింది. ముందుస్తు రిజర్వేషన్ చేసుకునేవారికి ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. 31 రోజుల నుంచి 45 రోజుల ముందు రిజర్వేషన్ చేసుకుంటే...టికెట్ లో 5 శాతం, 46 రోజుల నుంచి 60 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుంటే....
More >>