ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ -FPO ద్వారా సేకరించిన 20వేల కోట్ల నిధులను ఖర్చు చేయరాదని.... అదానీ ఎంటర్ ప్రైజెస్ నిర్ణయించింది. FPO పూర్తిగా సబ్ స్క్రైబ్ అయిన మరుసటి రోజు ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. ప్రస్తుతం మార్కెట్ లో నెలకొన్న అస్థిర పరిస్తితుల నేపథ్యంలో...
More >>