కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ... సమ్మిళిత అభివృద్ధి లక్ష్యం సాధించేలా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా భారత్ నిలవడం శుభపరిణామం అన్నారు. 2047 లక్ష్యంగా పథకాలు, కార్యక్రమాల రూపకల్పన దిశగా... ఆలోచనలు చేయడాన్ని స్వాగతిస్తున్నట్ల...
More >>