బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో గుండెపోటుతో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను చూసేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్లారు. వైద్యులతో మాట్లాడి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. తారకరత్న కుటుంబ సభ్యులని కలిసి ధైర్యం చెప్పారు. దగ్గరుండ...
More >>