నెల్లూరు జిల్లా వైకాపాలో ముసలంపై సీఎం జగన్ దృష్టిసారించారు. తమ ఫోన్లను ప్రభుత్వ పెద్దలు ట్యాపింగ్ చేసినట్లు ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలపై.... సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. తాడే పల్లి క్యాంపు కార్యాలయంలో...
More >>