కేంద్ర బడ్జెట్ పై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ విమర్శలు గుప్పించారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఆచరణ సాధ్యం కానిదని విమర్శించారు. ఏ రంగానికీ మేలు చేయని ఘోరమైన బడ్జెట్ ప్రవేశ పెట్టారని ధ్వజమెత్తారు. కొత్త జి...
More >>