విశాఖలోని విలువైన భూములను పీపీపీ పద్ధతి ద్వారా వైకాపా అనుయాయులకు కట్టబెట్టేందుకు మహా విశాఖ నగరపాలక సంస్థ పాలకవర్గం యత్నిస్తోందని జనసేన, వామపక్ష పార్టీల నాయకులు GVMC ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేపట్టారు. 283 ఎకరాల ముడసర్లోవ పార్క్ ని, ఎన్నో దశాబ్దాల చర...
More >>