సికింద్రాబాద్ నల్లగుట్టలో అగ్ని ప్రమాదం జరిగిన భవనం కూల్చివేత పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఐదంతస్థుల భవనం కూల్చివేస్తుండగా ముందుభాగం ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కుప్పకూలింది. అధికారులు అప్రమత్తం కావడంతో ముప్పు తప్పింది. భవనం కుప్పకూలడంతో చుట్టుపక్కల ఉ...
More >>