నేటి నుంచి నాలుగు రోజులపాటు జరిగే మేడారం మినీ జాతరకు సర్వం సిద్ధమైంది. జాతరకు ముందే కొందరు భక్తులు వచ్చి... తల్లులను దర్శించుకుంటున్నారు. మొక్కులు చెల్లించుకుని కోరిన కోర్కెలు తీర్చాలని వేడుకుంటున్నారు
----------------------------------------------...
More >>