అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణం కన్నులపండువగా సాగింది. వేదమంత్రాల నడుమ పండితులు స్వామివారి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. గోవింద, నమో నారసింహ స్మరణలతో కల్యాణ మండప ప్రాంతమంతా మారుమోగిపోయింది. నరసింహుని పరిణయోత్సవం తిలకించి భక్తులు పు...
More >>