దేశంలో పసిడి వినియోగం తగ్గుముఖం పట్టినట్లు ప్రపంచ స్వర్ణమండలి వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 3శాతం వినియోగం తగ్గినట్లు పేర్కొంది. డిసెంబర్ త్రైమాసికంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకడమే ఇందుకు కారణమని పేర్కొంది. బంగారం వినియోగం తగ్గడం వల్ల వాణిజ్యలోటు...
More >>