దేశంలో వస్తు, సేవల పన్ను వసూళ్లు మరోసారి భారీగా నమోదయ్యాయి. జనవరి 31 సాయంత్రం 5గంటల వరకు 1.55 లక్షల కోట్లకుపైగా వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత భారీ స్థాయిలో వసూళ్లు నమోదు కావడం ఇది రెండోసారి. గతేడాది ఏప...
More >>