దక్కన్ మాల్ కూల్చివేతలో ప్రమాదం తప్పింది. కూల్చివేతలో భాగంగా ఒక్కసారిగా 5 అంతస్తులు కుప్పకూలాయి. చుట్టుపక్కల ఇళ్లు ఖాళీ చేయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని GHMC అధికారులు వెల్లడించారు
--------------------------------------------------------------------...
More >>