అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించగా... కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది అక్కడి నుంచి పరుగులు తీశ...
More >>