అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి ఆలయ నిర్మాణం జోరుగా సాగుతోంది. వచ్చే ఏడాది జనవరి నాటికి భక్తులకు శ్రీరాముడి దర్శనం కల్పించాలన్న సంకల్పంతో పనులు చేస్తున్నారు. అయోధ్య రామాలయంలో ప్రతిష్టించే శ్రీరాముడి విగ్రహం కోసం నేపాల్ లోని గండకీ నది నుంచి శాలిగ్రామ శిలల...
More >>