తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుపై... ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరువునష్టం దావా వేశారు. సంకల్పసిద్ధి గొలుసుకట్టు మోసంలో ఎమ్మెల్యే వంశీ, మాజీమంత్రి కొడాలి నాని పాత్ర ఉందంటూ తెలుగుదేశం నేతలు ఇటీవల ఆరోపణలు చేశారు. తన ప్రతిష...
More >>