మాజీ ఎంపీ ఎొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మంలో తన మద్దతుదారులతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏగూటి పక్షి ఆ గూటికి చేరినట్లు.. సరైన సమయంలో కార్యకర్తలంతా తనవద్దకు రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రభుత్వ పనితీరును విమర్శించారు. డబుల్ బెడ్ రూం ...
More >>