ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో.... పనులు లేక గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. పనుల కోసం పొట్ట చేతపట్టుకొని ప్రజలు పట్టణాలకు వలస పోతున్నారు. భూమి లేక కొందరు, ఉన్న కొద్దిపాటి పొలంలో పంటలు పండించుకునేందుకు నీరు లేక మరికొందరు ఊళ్లను వీడుతున్నారు. ఆయా గ్రామాల్...
More >>