ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు రైతులతో ప్రకాశం, బాపట్ల కలెక్టర్ల దంపతులు మమేకం అయ్యారు. సెలవుదినం కావటంతో ఆయన కుటుంబంతో కలిసి పంటలను పరిశీలించారు. నాగులుప్పలపాడుకు చెందిన రైతుల బ్యారన్లను కలెక్టర్ దంపతులు పరిశీలించారు. పొగాకు క్యూరింగ్, గ్రేడింగ్, మిర...
More >>