గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న పరిస్థితి నిన్నటి కంటే మెరుగ్గా ఉందని బాలకృష్ణ తెలిపారు. తారకరత్నకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారని... వైద్యసేవలకు స్పందిస్తున్నారని చెప్పారు. తారకరత్న కోలుకోవాలని అభిమానులు ప్రార్థించాలని బాలక...
More >>