తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని..... జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో..... తారకరత్నను పరామర్శించిన తర్వాత ఆయన మాట్లాడారు. వైద్యానికి తారకరత్న స్పందిస్తున్నారని.... త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
---------------------------...
More >>