వాస్తవాధీన రేఖ వెంట చైనా కవ్వింపు చర్యలకు దీటుగా బదులిచ్చేందుకు భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో సరికొత్త రహదారి నిర్మాణం చేపట్టింది. 135 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రహదారితో టిబెట్ శరణార్థులు దుంగ్తి ప్రాంతానికి రావడాని...
More >>