బెంగళూరు నారాయణ హృదయాలయ వద్దకు నందమూరి, తెలుగుదేశం అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. తారకరత్న కోలుకోవాలని నినాదాలు చేస్తున్నారు. బెంగళూరులోని ఆసుపత్రికి చేరుకున్న జూనియర్ NTR, కళ్యాణ్ రామ్.... తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తారకరత్న ఆరోగ్య ప...
More >>