అండర్ 19 మహిళల ప్రపంచకప్ లో....... భారత జట్టు అదరగొట్టింది. న్యూజిలాండ్ తో జరిగిన సెమీస్ లో సునాయస విజయం సాధించి ఫైనల్ లోకి దూసుకెళ్లింది.అన్ని రంగాల్లో సమష్టిగా రాణించిన షెఫాలి సేన..... సాధికార విజయాన్ని సాధించింది. ICC తొలిసారిగా నిర్వహిస్తున్న అండ...
More >>