హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల్లో భారీ, ఎత్తైన భవనాలకు అగ్నిమాపక సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సికింద్రాబాద్ డెక్కన్ మాల్ జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో మంత్రులు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనలో గల...
More >>