గణతంత్ర దినోత్సవాన్ని జరపాలని ప్రజలు కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ చేసే పనుల వల్ల తెలంగాణ పరువు పోతోందని విమర్శించారు. కేటీఆర్ సీఎం కాడేమోననే భయంతో... కేసీఆర్ ఘర్షణాత్మక వైఖరి...
More >>