దేశంలో రైతులు, వ్యవసాయంపై పన్నులు విధించాలంటూ ప్రధానమంత్రి ఆర్థికసలహా మండలి ఛైర్మన్ వివేక్ దేబ్ రాయ్ ప్రతిపాదించడాన్ని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఖండించారు. రైతులపై పన్నులు వేయాలన్న అభిప్రాయం ప్రధాని మనోగతంగానే తాము భ...
More >>