లోకేశ్ చేపట్టనున్న యువగళం పాదయాత్ర కోసం తెలుుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బ్రహ్మం చౌదరి అధ్వర్యంలో... రెండు పాటలు రూపొందించారు. యువగళం పాటలను ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు ఆవిష్కరించారు. యువతను చైతన్యం చేసేలా యువగళం పాదయా...
More >>