ఈ నెల 27నుంచి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని.... రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాత్రకు సంఘీభావంగా ర్యాలీలు చేపట్టిన పసుపు శ్రేణులు....వైకాపా పాలన అంతం కావాలని ...
More >>