యువగళం పేరిట 400రోజుల సుదీర్ఘపాదయాత్ర కోసం బయలు దేరిన నారాలోకేశ్ కు.... ఇంటివద్ద ఆయన కుటుంబసభ్యులు ఆత్మీయ ఆశీర్వాదాలిచ్చి పంపారు. నారా, నందమూరి కుటుంబీకులందరూ లోకేశ్ కు శుభాకాంక్షలు చెప్పి...పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆ తర్వాత లోకేశ్ ...
More >>