వివేకా కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి కుటుంబం తప్పు చేయకపోవడం వల్లే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏ చర్యలూ తీసుకోలేకపోయారని... మంత్రి రోజా అన్నారు. నారా లోకేశ్ పాదయాత్ర యువగళం కాదని.... తెలుగుదేశానికి సర్వ మంగళమని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీని అధ...
More >>