యావత్ సినిమా ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు.... రానే వచ్చింది. మరి కొన్ని గంటల్లో..... ఆస్కార్ అవార్డులకు సంబంధించిన నామినేషన్లు ప్రకటించనున్నారు. ఈ ప్రకటనతో ఆస్కార్ తుది పోరులో నిలిచే చిత్రాలు.. ఏవో తేలిపోనుంది. 95 వ ఆస్కార్ బరిలో పది ...
More >>