అర్జున్ రెడ్డి సినిమాతో సంచలనం సృష్టించి యువతలో మంచి గుర్తింపు పొందిన యువనటుడు విజయ్ దేవరకొండ క్రీడా రంగంలో అడుగు పెట్టాడు. రౌడీ బ్రాండ్ పేరుతో ఇప్పటికే దుస్తుల రంగంలో ఉన్న విజయ్ బ్లాక్ హాక్స్ జట్టుకు సహ యజమానిగా మారాడు. గ్రామీణ ప్రాంత వాలీబాల్ ...
More >>