రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ దంపతుల రెండో కుమారుడు.... అనంత్ అంబానీ నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. ముంబయిలోని అంబానీ నివాసంలో బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయాల వేడుకల మధ్య నిశ్చితార్థం ఘనంగా జరిగింది. పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఈ వేడుకకు...
More >>