అతను వృత్తిరీత్యా ఫ్లవర్ డెకరేటర్. కానీ ప్రవృత్తి రీత్యా ఆటోమొబైల్ ఇంజనీర్. తక్కువ ఖర్చుతో పర్యావరణానికి మేలు చేసే వాహనాన్ని తయారు చేశాడు. పశ్చిమ బంగాల్ కు చెందిన ఔత్సాహిక ఇంజనీర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అతను తయారు చేసిన వాహనం విశేషాలు మీకోసం...
More >>