జల్పల్లి మాజీ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ పై అవినీతి నిరోధక శాఖ మరోకేసు నమోదు చేసింది. తనస్థలంలో నిర్మించిన అక్రమ నిర్మాణం కూల్చివేతకు 10లక్షల రుపాయలు లంచం అడిగారని అంజయ్య అనే బాధితుడు ACBకి ఫిర్యాదు చేశారు. ఈమేరకు అనిశా దర్యాప్తు చేపట్టింది. అయ...
More >>