సంకల్పం బలం ఉంటే సాధించలేనిది ఏది లేదంటారు. అక్షరాల ఈమాటలను నిజం చేశాడు కామారెడ్డి బాన్సువాడకు చెందిన సాయిచరణ్ అనే పిల్లాడు. పేదరికంతో కోచింగ్ సెంటర్ లకు వెళ్లే స్థోమత లేకున్నా యూట్యూబ్ లో తరగతులు విని MBBS సీటు సాధించాడు. సంగమేశ్వర కాలనీలో అద్దె ఇం...
More >>