మధ్యప్రదేశ్ లో ఘోరం జరిగింది. ఆడుకుంటూ వెళ్లిన 8 ఏళ్ల బాలుడు 400 అడుగుల బోరుబావిలో పడిపోయాడు. బెతుల్ జిల్లాలోని మండవి గ్రామంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఈ సంఘటన జరిగింది. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ...
More >>